తెలుగు వార్తలు » indo-americam vedant patel
అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా ఇండియన్-అమెరికన్ వేదాంత్ పటేల్ ను నియమించారు. బైడెన్ శిబిరంలో పటేల్ సీనియర్ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.