తెలుగు వార్తలు » Indo
త కొంత కాలంగా చర్చల పేరుతో సైలెంట్ గా వున్న చైనా మళ్లీ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఆగస్టు 29 ఘటన నేపథ్యంలో భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. చైనాకు తగిన రీతిలో బదులిచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రకటించారు.