తెలుగు వార్తలు » Individual units
KTR Appeals to US Firms to Invest in Telangana :పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ స్వర్గధామమని పరిశ్రమలు, ఐటీ శాఖ శాఖ మంత్రి కె.తారాక రామారావు అన్నారు. ప్రస్తుత కరోనా సంక్షోభంలోనూ తెలంగాణలో అద్భుతమైన అవకాశాలున్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వం పరిశ్రమలకు అండగా నిలుస్తూ పెట్టుబడులకు సంపూర్ణ భరోసా కల్పిస్తోందని తెలిపారు. అమెరికా -భారత్ వాణిజ్య మండలి