తెలుగు వార్తలు » Indisposed
అస్వస్థతకు గురైన శివసేన నేత సంజయ్ రౌత్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి ఆయనకు డాక్టర్లు ఏంజియో ప్లాస్టీ నిర్వహించారు. తమ రాష్ట్రంలోని తాజా పరిణామాల గురించి తెలుసుకున్న సంజయ్.. ప్రముఖ హిందీ కవి సోహన్ లాల్ ద్వివేదీ రాసిన ఓ కవితను ట్వీట్ చేశారు. ‘ మిమ్మల్ని భయమనే తరంగాలు వెన్నాడితే స�
శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ హఠాత్తుగా అస్వస్థులయ్యారు. తనకు ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయనను సోమవారం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. రెండు రోజుల క్రితం కూడా ఆయన రొటీన్ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చారని డాక్టర్లు తెలిపారు. కాగా.. ఈసీజీ రిపోర్టు పరీక్షించి తదుపరి టెస్టులకోసం ఇవాళ రావలసిందిగా తాము కోరామన్నా