తెలుగు వార్తలు » Indiscriminately Attacks
బ్లేడ్‌బ్యాచ్.. ఇప్పుడు ఈ పేరు వింటేనే బెజవాడ వాసులు వణికిపోతున్నారు. రాత్రయితే చాలు.. విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు.