తెలుగు వార్తలు » indirectly confirms
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏ సినిమా చేయబోతున్నారు.. అనేదానిపై సౌత్ ఇండియా మొత్తం చర్చ జరుగుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చిత్రం ఉంటుందనేది ఇప్పటికే అధికారికంగా బయటికి వచ్చిన సమాచారం.