తెలుగు వార్తలు » indiragandhi international airport
ఆఫ్ఘన్ దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రూ. 1.13 కోట్ల విలువైన మందులు, ఔషధాలను దొంగరవాణా చేస్తూ పట్టుబడ్డారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వీరు కాబూల్ వెళ్లే విమానం ఎక్కబోతుండగా..