తెలుగు వార్తలు » Indira Rasoi Scheme
ఇందిరా రసోయి' పేరుతో సరికొత్త పథకాన్ని ప్రారంభించింది రాజస్థాన్ ప్రభుత్వం. ఈ పథకం ద్వారా పేదలకు 8 రూపాయలకే పౌష్టికరమైన భోజనాన్ని ప్రభుత్వం అందించబోతుంది. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్..