తెలుగు వార్తలు » Indira Nagar area
దేశ వ్యాప్తంగా కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో అనేక వన్య మృగాలు.. రోడ్లపై సంచరిస్తున్నాయి. మరికొన్ని ఏకంగా.. నగర శివారు ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నాయి. అంతేకాదు.. కనిపించే వారందరిపై ఎటాక్ చేస్తున్నాయి. తాజాగా.. హైదరాబాద్ నగర శివారు ఔటర్‌పై ఓ చిరుత ప్రత్యక్షమైన సంఘటన తెల�