తెలుగు వార్తలు » Indira Gandhi Municipal Stadium
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేయడాన్ని ప్రత్యక్షంగా చూడాలని తెలంగాణలోని ఓ అభిమాని అనుకున్నారు. అయితే అదే రోజున తన కుమార్తె వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది. దీంతో వివాహ మండపంలో ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటు చేసి వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం వీక్షించే అవకాశం కల్పించారు. సూర్యపేట జిల్లాలోని హుజుర్‌నగ�
అవినీతి నిర్మూలనలో సీఎం ఆఫీసులో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తానని ఏపీ కొత్త సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. అవినీతి జరిగిందని తెలిసినా, ప్రభుత్వ పథకాలు అందలేకపోయినా, వివక్ష జరిగిందని భావించినా, నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పొచ్చని జగన్ పేర్కొన్నారు. పరిపాలనలో విప్లవాత్మక మార్ప
ఇవాళ తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి అందరి ఆశీస్సులు లభించాయని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాటకు కట్టుబడి వృద్ధాప్య పింఛన్‌ను రూ.3వేలకు పెంచుతున్నానని.. దాని మీదే మొదటి సంతకం పెడుతున్నానని జగన్ పేర్కొన్నారు. మొదటిగా రూ.2,250తో ప్రారంభించి.. ప్రతి ఏడాది రూ.250పెంచుతూ.. మూడేళ్లకు 3,000 చేస్�
ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ, ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నానని ఏపీ కొత్త సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 3,648కి.మీ ఈ నేల మీద నడిచినందుకు.. గత 9 సంవత్సరాలుగా ఒకడిగా మీలో నిలిచినందుకు.. ఆకాశమంతటి విజయం అందించిన ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ ప్రతి అవ్వకు, ప్రతి తాతకు ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి రెండు �
మరికాసేపట్లో నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుండగా.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఉదయం పది గంటల్లోపు వచ్చిన సాధారణ ప్రజలకు మాత్రమే గ్యాలరీల్లోకి అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేయగా.. అభిమానులు ఇప్ప�