తెలుగు వార్తలు » Indira Gandhi Institute of Medical Sciences
వైద్యో నారాయణో హరి.. అంటారు పెద్దలు. ఆ సామెతను అక్షర సత్యం చేస్తున్నారు బీహార్ వైద్యులు. వివరాల్లోకి వెళితే.. గత కొద్ది రోజులుగా.. బీహార్‌లో బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొరత ఏర్పడుతోంది.