తెలుగు వార్తలు » Indira Gandhi Airport
పోలీసులు, కస్టమ్స్ అధికారులు ఎన్ని జాగ్తత్తలు తీసుకున్నా బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్టవేయలేకపోతున్నారు. రోజుకో రీతిలో పసిడిని అక్రమంగా తరలించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు స్మగ్లర్లు. విమానాశ్రయాల్లో అధికారుల కళ్లు కప్పేందుకు వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో శుక్రవారం ఇలాంటి ఘటన�