తెలుగు వార్తలు » Indira Clinic
పెళ్లికాని పేద యువతులే ఆ ఆస్పత్రి టార్గెట్. క్లినికల్ టెస్ట్‌లకు అంగీకరిస్తే కాసులిస్తామంటూ నమ్మించి యువతులను మోసం చేస్తున్నారు. చట్ట విరుద్ధంగా వారి దగ్గర నుంచి అండాలను సేకరిస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 12లో ఉన్న ఇందిరా క్లీనికల్ ఐవీఎఫ్ సెంటర్ అక్రమాలకు అడ్డాగా మారింది. ఇక్కడ చట్ట విరుద్ధం�