తెలుగు వార్తలు » Indira Canal
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతన్న వ్యాన్ ఇందిరా కెనాల్‌లో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు పిల్లలు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ప�