తెలుగు వార్తలు » IndiGo Pilot's Rant At Two Passengers
ఓ ఇండిగో పైలట్ నిన్న చెన్నై-బెంగళూరు విమానంలో ప్రయాణికులపట్ల అనుచితంగా ప్రవర్తించాడు. సోమవారం రాత్రి ఇండిగో విమానంలో ప్రయాణించిన సుప్రియ ఉన్ని నాయర్ ట్వీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం ఆమె తన 75 ఏళ్ల వయసుగల తల్లితో కలిసి బెంగళూరు విమానాశ్రయంలో దిగారు. తన తల్లి మధుమేహంతో బాధపడుతున్నందువల్ల ఓ వీల్ చైర్‌లో కూర్చుండబెట్�