తెలుగు వార్తలు » IndiGo offer
ప్రముఖ దేశీ విమానయాన సంస్థ ఇండిగో 13వ వార్షికోత్సవం సందర్బంగా ప్రయాణికుల కోసం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా దేశీ విమాన టికెట్లను రూ.999 ధర నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. ఇక విదేశీ ప్రయాణపు టికెట్ ధర రూ.3,499 నుంచి ప్రారంభమౌతుంది. ఇండిగో 13వ వార్షికోత్సవ సేల్ ఆగస్ట్ 4 వరకు అందుబాటులో ఉంటుంది. సేల్‌లో భాగంగా టికెట్లను బ