తెలుగు వార్తలు » Indigo flight passengers
రోజు రోజుకు కరోనా మహమ్మారి విస్తరిస్తోన్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అందరిలో భయం పెరిగిపోతోంది. ఇప్పటికే ఈ వైరస్ 26 దేశాలకు విస్తరించడం.. ఈ వైరస్ సోకిన వారిలో దాదాపుగా 500మంది మృత్యువాత పడటం.. వేల మందికి పాజిటివ్ లక్షణాలు ఉండటం, ఇంకా విరుగుడును కనుక్కోకపోవడంతో అందరూ భయపడుతున్నారు. కరోనా లక్షణాల్లో ఏ లక్షణం కనిపించినా.. వెం
రోజు రోజుకు కరోనా మహమ్మారి విస్తరిస్తోన్న క్రమంలో అందరిలో భయం పెరుగుతోంది. ఈ వైరస్ సోకిన వారిలో ఇప్పటికే దాదాపుగా 500మంది మృత్యువాత పడటం.. వేల మందికి పాజిటివ్ లక్షణాలు ఉండటం, ఇంకా విరుగుడును కనుక్కోకపోవడంతో.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భయపడుతున్నారు. ఈ క్రమంలో ఇండిగో ఫ్లైట్ ప్రయాణం ఇప్పుడు కలకలం రేపుతోంది. జనవరి సంక్రాంత�