తెలుగు వార్తలు » IndiGo flighPilo
సాంకేతిక లోపం తలెత్తడంతో టేకాఫ్ కావాల్సిన ఇండిగో విమానం ఎయిర్‌బేస్ మీదే నిలిచిపోయింది. మధ్యప్రదేశ్ భూపాల్‌లో రాజ్ భోజ్ ఎయిర్‌పోర్టు నుంచి ముంబై వెళ్లేందుకు రెడీ అవుతున్న ఇండిగోకు చెందిన 6E983 అనే ఫ్లైట్ విమానం స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ఆగిపోయింది. అప్పటికే 155 మంది ప్రయాణికుంతా విమానం లోపలికి చేరుకున్నారు. అయితే చివ�