తెలుగు వార్తలు » Indigo Employee Dead
కరోనా వ్యాధితో ఇండిగో ఎయిర్ లైన్స్ లో ఇంజనీరుగా పని చేసే ఓ వ్యక్తి మరణించాడు. సుమారు 50 ఏళ్ళ వయసున్న ఈ ఉద్యోగి 2006 నుంచే ఈ ఎయిర్ లైన్స్ సంస్థలో పని చేస్తున్నాడట.