తెలుగు వార్తలు » IndiGo aircraft
ముంబై విమానాశ్రయంలో బలమైన ఈదురు గాలులు అతలాకుతలం చేస్తున్నాయి. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆగివున్న ఇండిగో విమానాన్ని స్పైస్ జెట్‌కు చెందిన లాడర్ (నిచ్చెన) ఢీకొట్టింది.