తెలుగు వార్తలు » INDIES
ఐసీసీ ప్రపంచకప్ లో భాగంగా పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో టాస్ వేయకుండానే మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ఎంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చింది. ఇరు జట్లు ఇప్పటికే చెరో రెండు మ్యాచ్‌లాడి ఒక విజయం, ఒక పరాజయ
డిల్లీ: వన్డే క్రికెట్‌లో నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్, టీమిండియా సారథి కోహ్లికి సాధారణ ప్రజలే కాదు, ఇతర దేశాల ఆటగాళ్లలోను అభిమానులు ఉన్నారు. దేశం, విదేశం అని తేడా లేకుండా సెంచరీలతో విరుచుకుపడుతున్న కోహ్లీ మైండ్‌సెట్‌ను తాను ఫాలో అవ్వాలని కోరుకుంటున్నట్టు ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ అన్నాడు. ఒక ఆటగ