తెలుగు వార్తలు » indien shuttlers
గువాహటి: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నీ మరోసారి హోరాహోరీ పోరుకు వేదికైంది. శనివారం మహిళల సింగిల్స్ ఫైనల్లో భారత టాప్ షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్ టైటిల్ సమరానికి సై అంటున్నారు. గతేడాది కూడా వీళ్లిద్దరే ఫైనల్లో తలపడగా సైనా విజేతగా నిలిచింది. భారత అగ్రశ్రేణి షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్ జాతీయ సీ�