తెలుగు వార్తలు » Indictment
2008 లో ముంబై టెర్రర్ ఎటాక్ సూత్రధారి హఫీజ్ సయీద్ పై పాకిస్థానీ కోర్టు మరో అభియోగం మోపింది. ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు సేకరిస్తున్నాడని అంటూ ఇతడిని కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. (ఒక విధంగా అభిశంసించింది). టెర్రర్ ఫైనాన్సింగ్ ను అరికట్టడంలో విఫలమైన పాకిస్తాన్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలా అన్న విషయమై ‘ ఫైనాన్షియల�