తెలుగు వార్తలు » Indices snap 4-day losing streak Sensex gains 85 pts; banks IT stocks lead
స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల్లో ముగిసింది. దీంతో నాలుగు రోజుల నష్టాలకు బ్రేకులు పడ్డాయి. సెన్సెక్స్ 86 పాయింట్ల లాభంతో 39,046 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 11,691 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఫార్మా షేర్లపై ఒత్తిడి నెలకొంది. ఆటో రంగ షేర్లు కూడా నష్టపోతూనే వస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాలు జరిగాయ�