తెలుగు వార్తలు » Indiatoday
ఒక వ్యక్తి నేరుగా ప్రజారోగ్యశాఖ సంచాలకుడికే లంచం ఇస్తానన్నాడు. అలా అని చెప్పి ఆయన ఫోన్ కి సందేశాలు పంపాడు. ఈ ఉదంతమంతా వైద్య- ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి దృష్టికి వెళ్లడంతో ఆ ప్రబుద్ధుడు మంగళవారం సస్పెండ్ అయ్యాడు. అసలు వివరాల్లోకి వెళ్తే వరంగల్ అర్బన్ జిల్లాలోని కమలాపూర్ ప్రాథమిక ఆరోగ్యశాఖలో ఫార్మసిస్ట్ �