తెలుగు వార్తలు » IndiaSeedling
ప్రముఖ హీరోయిన్ త్రిష ఈ వీకెండ్ లో మొక్కలు నాటి తానూ పర్యావరణ ప్రేమికురాలినేనని చెప్పకనే చెప్పింది. ‘గ్రీన్ఇండియా ఛాలెంజ్’ ను అంగీకరించి రెండు మొక్కలు నాటానని త్రిష పేర్కొంది. మీరందరూ కూడా మీవంతుగా మొక్కలు నాటి పచ్చని భారతదేశ రూపకల్పనకు సాయం చేయాలని ప్రజలందరికీ విజ్ణప్తి చేసింది. ఈ మేరకు ట్వీట్ చేసిన ఈ ఎవర్ గ్ర�