తెలుగు వార్తలు » Indias unemployment rate
దేశంలో నిరుద్యోగ శాతం భారీగా పెరిగిపోతోంది. కోట్ల మంది విద్యావంతులు కనీసం పని లేక ఖాళీగా ఉంటున్నారు. నేషనల్ శాంపిల్ సర్వే తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో నిరుద్యోగశాతం 6.1గా నమోదు అయ్యింది. గత 45 ఏళ్లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. 1972-73 కన్నా నిరుద్యోగ శాతం ఇప్పుడే ఎక్కువగా ఉందని స్టాటిస్టికల్ రిపోర్ట�