తెలుగు వార్తలు » Indias national flag
పింగళి వెంకయ్య.. తెలుగువారిని గర్వపడేలా చేసిన మహనీయుడు. జాతి గౌరవాన్ని తలెత్తుకుని నిలిపేలా.. ప్రతి భారతీయుడి గుండెలో దేశభక్తిని నిలిపే జెండాను రూపొందించిన గొప్ప దేశభక్తుడు. ఆయన గురించి పాఠ్య పుస్తకాల్లో చదువుకోవడం.. జయంతి ,వర్దంతి వంటి కార్యక్రమాల్లో స్మరించుకోవడం తప్ప.. ఆయనకు సరైన గుర్తింపు లేకపోవడం పెద్ద లోటుగా కన