తెలుగు వార్తలు » Indias internet users to reach 627 million this year
టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య జోరుగా పెరుగుతోంది. ఈ ఏడాది ఇంటర్నెట్ వాడకందారుల సంఖ్య రెండంకెల వృద్ధితో 63 కోట్లకు పెరగగలదని కాంటర్ ఐఎమ్‌ఆర్‌బీ సంస్థ అంచనా… గ్రామాల్లో ఇంటర్నెట్ వృద్ధి జోరుగా ఉందని, దీంతో నెట్ వాడకందారుల సంఖ్య భారీగా పెరుగుతోందని ఈ సంస్థ తన తాజా ఐక