తెలుగు వార్తలు » indias human development index position
మానవాభివృద్ధి సూచీలో (హెచ్‌డీఐ)లో భారత్ గతేడాది కన్నా ఒక స్థానం దిగజారింది. మొత్తం 189 దేశాల జాబితాలో 131 స్థానంలో నిలిచింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్‌డీపీ) తాజాగా ఈ నివేదికను విడుదల చేసింది.