తెలుగు వార్తలు » indias economy
అమెరికాలోని టెక్సాస్ లో ఈ నెల 22 న ‘ హౌదీమోదీ ‘ పేరిట జరగనున్న మెగా ఈవెంట్ లో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొననున్న సంగతి తెలిసిందే. ఇదే అదనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ.. ప్రధాని మోదీని టార్గెట్ చేశారు. ఇండియాను ముంచెత్తుతున్న ఆర్ధిక సంక్షోభాన్ని మరుగున పరచాలంటే ప్రపంచంలోని వ�