తెలుగు వార్తలు » indiantelevision.com
న్యూస్ టెలివిన్ అవార్డ్సులో టీవీ9 ప్రభంజనం సృష్టించింది. వివిధ విభాగాల్లో 17 NT అవార్డులు సొంతం చేసుకుని.. కొత్త రికార్డు నమోదు చేసింది.