తెలుగు వార్తలు » indians remove cap on green cards
అమెరికాలో శాశ్వత నివాసానికి, జాబ్ చేసుకునేందుకు వలసదారులకు వీలు కల్పించే గ్రీన్ కార్డు బిల్లును అమెరికా కాంగ్రెస్ బుధవారం ఆమోదించింది. ఒక్కో దేశానికి గరిష్టంగా 7 శాతానికి మించి గ్రీన్ కార్డులు ఇవ్వరాదన్న నిబంధనలు.. ముఖ్యంగా ప్రవాస భారతీయులకు ఇబ్బందులు కలిగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కోటా పరిమితిని ఎత్తివేయా�