తెలుగు వార్తలు » Indians' money in Swiss banks down
తమ బ్యాంక్‌లో భారతీయుల డిపాజిట్లు తగ్గాయని ప్రముఖ స్విట్జర్లాండ్ బ్యాంక్ వెల్లడించింది. 2019లో భారతీయులు, భారతీయ సంస్థల డిపాజిట్లు ఆరు శాతం తగ్గాయని స్విస్ బ్యాంక్ ప్రకటించింది. ఈ క్రమంలో గతేడాది భారతీయుల డిపాజిట్లు రూ.6,625కోట్లకు పరిమితం అయ్యాయని తెలిపింది. ఇలా జరగడం వరుసగా ఇది రెండో సంవత్సరమని స్విస్ బ్యాంక్ పేర్కొం�