తెలుగు వార్తలు » Indians In Space
భారత అంతరిక్ష చరిత్రలో ఎంతో గొప్పదిగా, ప్రతిష్ఠాత్మకంగా భావించే ప్రాజెక్టు ‘గగన్‌యాన్’. దీని ద్వారా 2022 నాటికి భారత ఆస్ట్రోనాట్స్‌ను అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో టార్గెట్ పెట్టుకుంది. ఈ వ్యోమగాముల్లో ఓ మహిళ కూడా ఉండనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే అలాంటి అవకాశమేదీ లేదని తాజాగా ఇస్రో వర్గాల నుంచి వస్తున్న సమాచ�