తెలుగు వార్తలు » Indians Filed Lawsuit In Fedaral Court
అమెరికాలోని భారతీయులకు ట్రంప్ సర్కార్ వల్ల ఏదొక సమస్య వచ్చి పడుతోంది. మొన్నటికి మొన్న హెచ్1బీ వీసాతో కష్టాలు వస్తే.. ఇప్పుడు తాజాగా మరో వీసా సమస్య ఇండియన్స్‌కు కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టేలా ఉంది. హెచ్1బీ వీసాపై పని చేస్తున్న విదేశీయులు.. వారి జీవితభాగస్వాములకు, పిల్లలకు పని చేసే అనుమతి కల్పించడానికి తీసుకునేది హెచ