తెలుగు వార్తలు » Indians at Oscars
ఆస్కార్ ఆ పేరు వింటేనే సినిమాకు పనిచేసే నటులు, టెక్నీషియన్స్ తన్మయత్వానికి లోనవుతారు. ప్రపంచంలోనే సినిమావారికి అరుదైన, గొప్పదైన గౌరవ సూచకంగా ఆస్కార్ అవార్డును భావిస్తారు. అసలు ఆస్కార్‌లో నామినేట్ అయితే చాలు జన్మ ధన్యం అనుకునేవారు లేకపోలేదు. అలాంది ఆ ఆస్కార్ అవార్డుకు అర్హులను ఎంపిక చేసే భాధ్యత లభిస్తే..ఇంక చెప్పేది