తెలుగు వార్తలు » Indians Among Those Killed In Blast At Sudan Factory
సుడాన్ రాజధాని ఖార్తూమ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఎల్పీజీ ట్యాంకర్ పేలి.. సిరామిక్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. 130 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే.. మృతి చెందిన వారిలో.. ఏకంగా.. 18 మంది భారత దేశానికి చెందినవారే. కాగా.. ఈ ప్రమాదంపై.. పీఎం నరేంద్ర మోదీ విచారం వ్యక్త�