తెలుగు వార్తలు » Indianoil
సామాన్యులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే వాహనదారులకు ఒక తీపికబురు మోసుకొచ్చింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. తమ కస్టమర్లకు ఉచితంగానే పెట్రోల్ పొందే ఛాన్స్ కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం చెట్టి గ్రామంలోని పెట్రోల్ బంక్ లో నిన్న (ఆదివారం) రాత్రి 11 లక్షల చోరీ జరిగిందని తెలుస్తోంది. కాగా ఈ ఘటన సోమవారం వెలుగు చూసింది. నిన్న రాత్రి పెట్రోల్ బంక్ లో చొరబడిన దొంగలు అక్కడ పని చేస్తున్న మనుషులను కొట్టి.. క్యాష్ లాకర్ ను పగలగొట్టి, 11 లక్షలు దోచుకెళ్లారని బాధితులు వాపోయారు. ఇక ఘటన�