తెలుగు వార్తలు » indianise
వెయిట్ లాస్ (శరీర బరువు తగ్గేందుకు), కేలరీలు తగ్గించుకునేందుకు ఉపయోగపడే 20 మొబైల్ యాప్స్ లో 13 యాప్స్ భారతీయ సిఫారసులకు అనుగుణంగా లేవని తేలింది. ఈ వేర్వేరు యాప్ లు వేర్వేరు సూచనలు ఇస్తున్నందున మేలు కన్నా కీడే ఎక్కువగా జరుగుతోందని తెలిసింది. ఈ యాప్ లపై పరిశోధనలు నిర్వహించిన నేషనల్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఈ విషయాలన