తెలుగు వార్తలు » Indiana woman
పది కాదు.. ఇరవై కాదు.. ఏకంగా.. 140 పాములను పెంచుకుంటోంది లారా హర్ట్ అనే మహిళ. ఆమెకు పాములంటే చాలా ఇష్టం. దీంతో.. ఇంట్లోనే 140 పాములను పెంచుతుంది. కానీ.. చివరకు వాటివల్లనే ప్రాణాలు విడిచింది. వివరాల్లోకి వెళ్తే.. లారా హార్ట్ (36) అనే మహిళ ఇండియానాలోని ఆక్స్‌ఫర్డ్‌లో నివసిస్తుంది. చిన్నప్పటి నుంచీ ఆమెకు పాములమీద ఇష్టం ఏర్పడటంతో.. వివ