తెలుగు వార్తలు » Indiana Corona
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉదృతి కొనసాగుతున్నది. వరుసగా ఆరో రోజు కూడా తొమ్మిది వేలకు పైగా కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 9,983 పాజిటివ్ కేసులు నమోదు కాగా 206 మంది మరణించారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 2,56,611కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1,24,095 మంది కోలుకోగా, దేశంలో ఇప్పటివరకు ఈ వైరస�