తెలుగు వార్తలు » Indian wrestlers
ప్రపంచ నంబర్ వన్ రెజ్లర్ బజరంగ్‌పునియా, విమెన్ రెజ్లర్ సంగీతాఫోగట్ త్వరలో త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు. ఈ విషయాన్ని గురువారం ఇరువురి కుటుంబసభ్యులు దృవీకరించారు. 2020 టోక్యో ఒలింపిక్స్ ముగిసిన తర్వాత వీరి వివాహం జరుగనుంది. ప్రస్తుతం రెజ్లింగ్‌లో భజరంగ్ పూనియా 65 కేజీల విభాగంలో, సంగీతా ఫొగట్ 59 కేజీల విభాగంలో పో�