తెలుగు వార్తలు » Indian Women Team Captain
ఐశ్వర్య రాజేష్ ప్రధానపాత్రలో సీనియర్ దర్శకుడు భీమినేని శ్రీనివాసరాజు తెరకెక్కించిన చిత్రం కౌసల్య కృష్ణమూర్తి. తమిళంలో మంచి విజయం సాధించిన కణ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ఈ నెల 2న ఆడియో వేడుక జరగనుంది. హైదరాబాద్‌లో జరగబోయే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత �