తెలుగు వార్తలు » Indian women cricketers
మహిళల టీ 20 ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్‌కు వెళ్లి.. సరికొత్త చరిత్రకు భారత మహిళా టీమ్ నాంది పలికిన విషయం తెలిసిందే. అయితే తుది పోరులో కాస్త తడబడటంతో ఆస్ట్రేలియా చేతిలో 85 పరుగుల తేడాతో ఓడిపోయింది.