తెలుగు వార్తలు » Indian Woman Cricket
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతీ మందాన మరోసారి అగ్రస్థానాన నిలిచింది. అంతర్జాతీయంగా నిలకడగా రాణించడమే కాదు, భారీ స్కోర్లు సాధిస్తూ పరుగుల వరదను సాగిస్తోంది. ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో స్మృతీ బ్యాటింగ్ ప్రదర్శన పతాకస్థాయిలో సాగింది. వన్డే, టీ 20 సిరీస్‌లలో మూడు అర్ధ సెంచరీలు, ఒక సెంచ