తెలుగు వార్తలు » Indian Who Suffered Burns While Trying To Save Wife At Home In UAE Dies
Fire Accident : మంటల్లో చిక్కుకుపోయిన తన అర్ధాంగిని కాపాడిన ఓ వ్యక్తి..తాను మాత్రం మృత్యువును జయించలేకపోయాడు. వివరాల్లోకి వెళ్తే..కేరళకు చెందిన అనిల్.. తన భార్య, నాలుగేళ్ల కుమారుడితో కలిసి అబుదాబీలో నివశిస్తున్నాడు. వారు నివాసం ఉంటోన్న అపార్ట్‌మెంట్‌లో గత వారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారిడార్‌లో పని చేసుకుంటున్న అనిల్