తెలుగు వార్తలు » Indian Wells tournament
అమెరికా: ఇండియన్ వెల్స్ ఏటీపీ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో స్టార్ షట్లర్స్ రోజర్ ఫెడరర్, రాఫెల్ నాదల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్ (స్పెయిన్) 6–3, 6–4తో సెర్బియన్ క్వాలిఫయర్ ఫిలిప్ క్రాజినొవిక్‌ను ఓడించాడు. ఆరో టైటిల్ రికార్డ�