తెలుగు వార్తలు » Indian Union Muslim League Mla Kamaruddin
కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కు చెందిన ఎమ్మెల్యే ఎం.సి. కమరుద్దీన్ ను కసర్ గఢ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. తమను ఆయన ఛీట్ చేశారని పలువురు ఇన్వెస్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరెస్టుకు ముందు సిట్ బృందం ఆయనను 5 గంటలపాటు విచారించింది. ఫ్యాషన్ గోల్డ్ జువెల్లరీ గ్రూప్ చైర్మన్ కూడా అయిన కమరుద్దీన్..ఇన్�