తెలుగు వార్తలు » Indian Union
1947 ఆగస్ట్ 15న మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ… అప్పటి నిజాం సంస్థానంలోని తెలంగాణ ప్రజలకు మాత్రం స్వాతంత్య్రం లభించలేదు. అప్పట్లో నిజాం సంస్థానం చాలా పెద్దది. తెలంగాణతోపాటూ… మహారాష్ట్రలో 5 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు కూడా అందులో కలిసి ఉండేవి. నిజాం పాలకుల నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజలు నానా కష్టాలు పడ్డారు. �